Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nov 5 నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు : కేసీఆర్

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (07:17 IST)
నవంబర్ ఐదో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు నెల రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ‘మైక్రో ఇరిగేషన్‌’ విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. కేబినెట్‌ సమావేశ నిర్ణయాలను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్‌ తదితరులతో కలిసి సీఎం కేసీఆర్‌ స్వయంగా మీడియాకు వెల్లడించారు. 
 
డ్రిప్‌, స్ర్పింకర్ల కోసం రూ.300 కోట్లు కేటాయించామని, ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ‘విజయ’కు పాలు పోసే రైతుకు లీటర్‌కు రూ.4 ప్రోత్సాహం ఇస్తామని, ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకూ హెల్త్‌కార్డులు అందజేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments