బ్రిటన్‌లో తెలుగు టెక్కీ మృతి - సర్కారు సాయం కోసం

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:56 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించివున్న కష్టసమయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ టెక్కీ విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకునిరావాలంటూ మృతుని తల్లీ బోరున విలపిస్తోంది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె కన్నీటితో విజ్ఞప్తి చేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలు జిల్లాకు చెందిన రఘోత్తమ్ అనే వ్యక్తి బ్రిటన్‌లోని హెచ్.సి.ఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తెలు ఉన్నారు. అయితే, ఈయన తాజాగా చనిపోయారు. ఈ విషయం కర్నూలులో ఉన్న తల్లికి చేరింది. 
 
ఈ వార్త వినగానే ఆమె కుప్పకూలిపోయింది. ఆ తర్వాత తేరుకుని తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కోడలు, మనుమరాళ్ళ భద్రతపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments