Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాల మరుగుదొడ్డిలో టీచర్.. టీచరమ్మ రాసలీలలు... హెచ్ఎం ఆత్మహత్యాయత్నం!

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఓ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పే టీచర్, టీచరమ్మలు రాసలీలల్లో నిమగ్నమయ్యారు. అదీకూడా పాఠశాల మరుగుదొడ్డిలో వీరిద్దరు శృంగారం కొనసాగిస్తూ విద్యార్

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (13:34 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఓ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పే టీచర్, టీచరమ్మలు రాసలీలల్లో నిమగ్నమయ్యారు. అదీకూడా పాఠశాల మరుగుదొడ్డిలో వీరిద్దరు శృంగారం కొనసాగిస్తూ విద్యార్థుల కంటపడ్డారు. ఈ విషయం జిల్లా విద్యాశాఖ ప్రధానాధికారి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ప్రధానోపాధ్యాయురాలిని మందలించడంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తంజావూరు జిల్లా పిన్నయూర్ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో 64 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయురాలితో పాటు మదియళగన్ (35) అనే టీచర్ జ్యోతిలక్ష్మి (42) అనే ఉపాధ్యాయురాలు పని చేస్తోంది. వీరిద్దరు ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. దీంతో తమ ఏకాంత జీవితాన్ని పాఠశాలలోనే గడుపుతూ వచ్చారు. 
 
ముఖ్యంగా హెచ్ఎం సెలవు పెట్టినా.. ఏదేని పనిపై బయటకు వెళ్లినా.. ఈ ఇద్దరు పాఠశాల మరుగుదొడ్లోకి వెళ్లి శృంగారంలో పాల్గొంటూ వచ్చారు. ఈ విషయం పలువురు విద్యార్థుల దృష్టిలో పడింది. ఇది ఆనోటా.. ఈనోటాకు వెళ్లి.. గ్రామస్తులకు తెలిసింది. దీంతో వారు పాఠశాల వద్ద ఆందోళన చేయడమే కాకుండా, డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన డీఈవో.. టీచర్, టీచరమ్మలను సస్పెండ్ చేయగా, హెచ్ఎంను బదిలీ చేశారు. బదిలీని తట్టుకోలేని హెచ్ఎం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments