Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి జగనన్న ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు మార్చడం ఖాయం..

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (17:19 IST)
ఎన్టీఆర్‌ పేరిట ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు నిలదీశారు. వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జగనన్న ఆంధ్రప్రదేశ్‌గా పేరు మార్చటం ఖాయమని ఎద్దేవా చేశారు. 
 
చిక్కాల మాట్లాడుతూ వైకాపాకు పేర్లు మార్చటం, కట్టడాలను ధ్వంసం చేయడంపై ఉన్న శ్రద్ధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై లేదన్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
 
లోకేశ్‌ యువజన ఫౌండేషన్‌ తరఫున ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు చుండ్రు వీర్రాజు చౌదరి మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments