Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా.. నీ క్యారెక్టర్ ఏంటో చెప్పమంటావా? టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి

వైకాపా మహిళా ఎమ్మెల్యే ఆర్కే. రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా నీ క్యారెక్టర్ ఏంటో చెప్పమంటావా అంటూ ప్రశ్నించారు. 'జబర్దస్త్'లాంటి కార్యక్రమాలకు జడ్జిగా ఉంటూ, మహిళలు

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (10:24 IST)
వైకాపా మహిళా ఎమ్మెల్యే ఆర్కే. రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా నీ క్యారెక్టర్ ఏంటో చెప్పమంటావా అంటూ ప్రశ్నించారు. 'జబర్దస్త్'లాంటి కార్యక్రమాలకు జడ్జిగా ఉంటూ, మహిళలు సిగ్గుపడేలా కామెంట్లు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. 
 
రోజా, నీ క్యారెక్టర్ ఏంటి? నీవా ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించేది అని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని... అలా కాకుండా చంద్రబాబుపై, లోకేష్‌పై అవాకులు, చెవాకులు పేలుతూ ఉంటే జనాల్లో తిరగలేవు అని హెచ్చరించారు. టీడీపీ మహిళల దెబ్బకు నీకు దిమ్మ తిరిగిపోతుంది అని అన్నారు. 
 
కాగా, నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రోజాను నంద్యాల పట్టణ 16వ వార్డుకు చెందిన మహిళలు అడ్డుకున్న విషయం తెల్సిందే. తమ వార్డులో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ వారు హెచ్చరించారు. ఈ చేదు అనుభవంతో రోజా ప్రచారం చేయకుండానే తిరిగి వచ్చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments