Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ విజయంపై భూమా అఖిలప్రియ ట్వీట్స్... తెదేపాలో కలకలం

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (11:39 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ వేదికగా అనేకమంది ప్రముఖులు కేటీఆర్‌కు విషెస్ చెప్పారు. అయితే చారిత్రక విజయం సాధించినందుకు కంగ్రాట్స్ అన్నా... అంటూ ఆంద్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ట్వీట్ చేయడం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 
 
చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించడం, ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో భూమా అఖిల ప్రియ ట్వీట్ పైన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు లైట్‌గా తీసుకున్నా దిగువస్థాయి నాయకులు మాత్రం భిన్నగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments