Webdunia - Bharat's app for daily news and videos

Install App

జే బ్రాండ్' మద్యంపై TDP ఆందోళ‌న‌లు

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (12:20 IST)
అమరావతిలోని సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. ఏపీ ప్ర‌భుత్వ తీరుకి నిర‌స‌న‌గా టీడీపీ నేత నారా లోకేశ్ నేతృత్వంలో ఆ పార్టీ నేత‌లు ప్ల‌కార్డులు ప‌ట్టుకుని ఆందోళ‌న తెలిపారు.
 
కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నార‌ని టీడీపీ నేతలు ఆరోపించారు. కోడికత్తి ఘ‌ట‌న న‌కిలీద‌ని, సారా మరణాలు నిజమ‌ని ప్లకార్డులు ప్రదోర్శించారు.
 
అలాగే, బాబాయి గుండెపోటు ఫేక్ అని, కల్తీ మద్యం నిజం అని టీడీపీ నేత‌లు నినాదాలు చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తోంద‌ని అన్నారు. ఏపీలో జే బ్రాండ్ మద్యంతో పాటు కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ పెరిగిపోయాయ‌ని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం