Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి పార్టీ ఏమైందో తెలుసుగా... పవన్ కళ్యాణ్‌ది ఉడుకు రక్తం.. టైం పట్టొచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సమావేశాలను పెడుతూ ముందుకు వెళుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ది ఉడుకు రక్తం అనీ, విషయం గ్రహించడానికి ఆయనకు కాస్త టైం పట్టొచ్చని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సమావేశాలను పెడుతూ ముందుకు వెళుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ది ఉడుకు రక్తం అనీ, విషయం గ్రహించడానికి ఆయనకు కాస్త టైం పట్టొచ్చని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రకు ఎంతో మేలు జరుగుతుందనీ, ప్రత్యేక హోదాతో రానివి కూడా ప్యాకేజీతో వస్తున్నాయంటూ పేర్కొన్నారు. 
 
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం అడవినాయనచెరువు సమీపంలో జరిగిన తెదేపా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయిప్రతాప్ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు వచ్చారు. పవన్ ప్రత్యేక హోదాపై చేస్తున్న ప్రయత్నంపై సాయిప్రతాప్ స్పందించాలని వారు కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. పనిలోపనిగా చిరంజీవిపైనా సెటైర్లు వేశారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఏమైందో తెలుసుగా అంటూ చురకలు వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments