Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి తరలింపు కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు

Webdunia
ఆదివారం, 15 మే 2022 (17:18 IST)
హైదరాబాద్ నగరంలో ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేసినందుకుగాను ఆమెను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన టీడీపీ మహిళనా నాయకురాలిగా పోలీసులు గుర్తించారు. 
 
ఈమెను గత 2013లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో గంజాయి తరలింపు వ్యహారంపై పీడీ యాక్ట కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. 
 
మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉండగా ఆయన కోసం గాలిస్తున్నారు. టీడీపీ మహిళా నేత జాహ్నవిని పోలీసులు నర్సరావు పేటలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారూ. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments