Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో మైనర్ బాలిక ఆత్మహత్య - టీడీపీ నేత అరెస్టు

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (14:04 IST)
ఇటీవల విజయవాడ నగరంలో తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఒకరు వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. 
 
పైగా, ఆ బాలిక కూడా చనిపోయే ముందు రాసిపెట్టిన ఆత్మహత్య లేఖలోనూ ఈ విషయాన్ని పేర్కొంది. ఈ లేఖ సంచలనంగా మారింది. పైగా, పోలీసుల విచారణలోనూ ఈ విషయం వెల్లడైంది. దీంతో టీడీపీ నేత వినోద్ జైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలలుగా ఆ బాలికను వినోద్ వేధిస్తూ వచ్చాడని, అతని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments