Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా ముందు కేసీఆర్ ఓ బచ్చా... ఆమె తలచుకుంటే కేసీఆర్ ఎంత? జానా నిప్పులు

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆ రాష్ట్ర సీఎల్పీ నేత కె.జానారెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తలచుకుంటే కేసీఆర్ ఏపాటని, ఆయన ఉద్యమం పాకిస్థాన్‌తో

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (10:08 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆ రాష్ట్ర సీఎల్పీ నేత కె.జానారెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తలచుకుంటే కేసీఆర్ ఏపాటని, ఆయన ఉద్యమం పాకిస్థాన్‌తో చేసిన యుద్ధం కంటే ఎక్కువేమీ కాదన్నారు. 
 
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై తొలిసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అభివృద్ధి జాడ మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. 
 
ఇకపోతే... రాష్ట్రంలో టీఆర్ఎస్ బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయని అంటున్న తెరాస నాయకులు, ఇతర పార్టీల నేతలను ఇతర పార్టీల నేతలను తెరాసలోకి ఎందుకు అహ్వానిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సర్వేల పేరుతో లేని బలాన్ని ఉన్నట్టు చూపి ప్రజలను మరోమారు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments