Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ ముస్లింను, ఓ ఫకీరును పూజించే దుస్థితికి ఎందుకు : గోవిందానంద సరస్వతి

పవిత్రమైన, ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన హిందూ ధర్మాన్ని వదులుకుని ఓ ముస్లింను, ఓ ఫకీరును పూజించే దుస్థితికి ఎందుకు దిగజారుతున్నారు? అంటూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోవిందానంద సరస్వతి ప్రశ్నించారు.

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (12:25 IST)
పవిత్రమైన, ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన హిందూ ధర్మాన్ని వదులుకుని ఓ ముస్లింను, ఓ ఫకీరును పూజించే దుస్థితికి ఎందుకు దిగజారుతున్నారు? అంటూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోవిందానంద సరస్వతి ప్రశ్నించారు. 
 
హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఇష్టం వచ్చిన పూజలు, పునస్కారాలు నిర్వహిస్తూ, దానికి దైవత్వం ఆపాదిస్తున్నారని విమర్శించారు. ఏ ఆధారాలతో సాయిబాబాకు దైవత్వం ఆపాదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
 
ధర్మానికి అపచారం జరిగితే తాము ఖచ్చితంగా రంగ ప్రవేశం చేస్తామన్నారు. ధర్మాన్ని ఆచరించమని తాము చెబుతున్నామని, వేదాన్ని భ్రష్టుపట్టిస్తామని అంటే తాము ఊరుకోమన్నారు. గాయత్రీ మంత్రాన్ని సాయి భక్తులు కలుషితం చేస్తున్నారని గోవిందానంద సరస్వతి మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments