Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్ నయీం హతం... మట్టుబెట్టిన గ్రేహౌండ్స్ దళాలు

తెలుగు రాష్ట్ర ప్రజలను వణికించిన అండర్ వరల్డ్ డాన్‌ నయీం ఎట్టకేలకు పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. నయీం స్వస్థలం నల్లొండ జిల్లా భువనగిరి. దాదాపు 100కు పైగా కేసులు, 20 హత్య కేసుల్లో నిందితుడైన ఈ క్రిమినల

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (12:25 IST)
తెలుగు రాష్ట్ర ప్రజలను వణికించిన అండర్ వరల్డ్ డాన్‌ నయీం ఎట్టకేలకు పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. నయీం స్వస్థలం నల్లొండ జిల్లా భువనగిరి. దాదాపు 100కు పైగా కేసులు, 20 హత్య కేసుల్లో నిందితుడైన ఈ క్రిమినల్ తన ఆగడాలకు గ్యాంగ్‌ను నియమించుకుని ప్రభుత్వానికే సవాల్ విసిరిన  నయీం సోమవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నందిగామ (మహబూబ్ నగర్ జిల్లా) గ్రామంలోని మిలీనియం టౌన్ షిప్‌లోని ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకుంటూ స్థానిక భూదందాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 
 
దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా నయీమ్ తలదాచుకున్న భవనాన్ని గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారు. అయితే అప్పటికే పోలీసుల అలికిడి విన్న నయీమ్ అనుచరుడు పోలీసులపైకి కాల్పులకు దిగాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి అతడిని అతడి గ్యాంగ్‌ని మట్టుబెట్టారు. ఐపీఎస్ వ్యాస్, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మాజీ మావోయిస్టు సాంబశివుడు, రాములు హత్యల కేసులో నయీం ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. దీంతో నయీంపై పోలీసులు చాలాకాలంగా నిఘాపెట్టారు. దాదాపు 20 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులకు ముచ్చెమటలు పట్టించిన నయిూం ఎట్టకేలకు గ్రౌహౌండ్స్ దళాల చేతిలో ఎన్‌కౌంటర్ అయ్యాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments