ఎయిడెడ్ పోరుతో విజయవాడలో ఉద్రిక్తత

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (20:35 IST)
రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలనే ఆందోళనలు హోరెత్తుతున్నాయి. విజయవాడ వన్ టౌన్‌లో ఉన్న ఎస్.కె.పి.వి.వి హిందూ హైస్కూల్‌ని ఎయిడెడ్ లోనే కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హిందూ హైస్కూల్ యాజమాన్యంను వైఖరి ప్రకటించాలని కోరారు.
 
ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో స్కూల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసారు. పరిస్థితి అదుపుకాకపోవడంతో ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తతత నెలకొంది. 
 
సుమారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన ధర్నా కార్యక్రమం కొనసాగింది. చివరికి ఎయిడెడ్ స్కూల్‌ని ఎయిడెడ్ లోనే కొనసాగిస్తామని ప్రభుత్వానికి స్కూల్ యాజమాన్యం విల్లింగ్ లెటర్ చూపించడంతో విద్యార్థులు ధర్నా విరమించుకున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనానికి సంబంధించిన జీవో రద్దు చేసేంతవరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments