Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో కఠోర భూతపస్సు చేస్తున్న బాబా... గుడి బాగు కోసమట...

రంగారెడ్డి జిల్లా రావిర్యాల‌లో ''శ్రీ స‌త్యం శివం సుంద‌రం దాస్ మ‌హాత్యాగి'' అనే బాబా ఐదురోజులుగా భూత‌పస్సు చేస్తున్నారు. త‌ల మాత్ర‌మే భూమిపైకి క‌న‌ప‌డుతోంది. ఈ మహాకార్యానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (15:16 IST)
రంగారెడ్డి జిల్లా రావిర్యాల‌లో ''శ్రీ స‌త్యం శివం సుంద‌రం దాస్ మ‌హాత్యాగి'' అనే బాబా ఐదురోజులుగా భూత‌పస్సు చేస్తున్నారు. త‌ల మాత్ర‌మే భూమిపైకి క‌న‌ప‌డుతోంది. ఈ మహాకార్యానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల పరిధిలోని జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదికైంది. బాబా చేసే ఈ త‌ప‌స్సును ''ద‌స‌రా న‌వ‌రాత్రి భూత‌ప‌స్సు'' అని ఆయ‌న అనుచ‌రులు పేర్కొంటున్నారు. 
 
మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాత్యాగి భూతపస్సును తిలకిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు కఠోర తపస్సు చేసిన త‌ర్వాత పూజ‌లు ఉంటాయ‌ని అంటున్నారు. బాబా ఆ ఊళ్లోని గుడి బాగు కోసమే ఈ దీక్ష చేప‌ట్టిన‌ట్లు స్థానికులు అంటున్నారు. 
 
ఇన్నాళ్లూ బాబా వ‌ద్ద స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవ‌డానికి వ‌చ్చిన భ‌క్తులు ఇప్పుడు ఆయ‌న చేస్తోన్న త‌ప‌స్సును వీక్షించేందుకు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ యజ్ఞం ఫలితంగా దేశంలోని ప్రజలు ప్రకృతి వైపరిత్యాలకు గురికాకుండా ఉంటారని భూతపస్సు నిర్వహిస్తున్న మహాత్యాగి అనుచరులు వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments