Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ 'ఎట్ హోం' డిన్నర్ వంటకాలు ఇవే... పుష్టిగా ఆరగించిన అతిథులు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం విందు ఇచ్చారు. ఈ విందులో వండి వడ్డించడానికి ప్రత్యేక చెఫ్‌లను ఏర్పాటు చేయగా, వారు నోరూ

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (13:00 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం విందు ఇచ్చారు. ఈ విందులో వండి వడ్డించడానికి ప్రత్యేక చెఫ్‌లను ఏర్పాటు చేయగా, వారు నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. గవర్నర్ స్వయంగా ఎంపిక చేసిన వంటకాలను తయారు చేసి.. అతిథులకు వడ్డించారు. వీటిని రుచిచూసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ సహా పలువురు వీఐపీలు, వంటకాలు బాగున్నాయని కితాబిచ్చినట్టు సమాచారం. 
 
ఈ విందులో వడ్డించిన వంటకాల్లో గోంగూర పచ్చడి, గ్రీన్‌ సలాడ్‌, చెర్రీ టమాటో, గ్రిల్డ్‌ వెజిటబుల్స్ సలాడ్‌, వంకాయ - టమాటో పచ్చడి, పాపడ్‌, రైతా, యోగార్ట్, సబ్జ్ బాదామీ షోర్బా, అచారీ పనీర్‌, భట్టి కా ఆలూ, వెజిటబుల్‌ శికంపూర్‌ కబాబ్‌, హైదరాబాద్‌ సబ్జ్‌ బిర్యానీ, పనీర్‌ ఖత్తా ప్యాజ్‌, నిజామీ హండీ, లసూనీ చిరోంజి పాలక్‌, ఆలూ కట్లియాని, ఖట్టి దాల్‌,  మిర్చీ కా సాలన్‌ వంటి ఉత్తరాది, దక్షిణాది వంటకాలు ఉన్నాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments