జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం : శుభాకాంక్షలు తెలిపి సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (14:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో యేటలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆవిర్భవించి, రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన పార్టీ జనసేన అని ఆయన గుర్తుచేశారు. బీజేపీ మిత్రపక్షమైన జనసేన ఆవిర్భావ దినోత్సవం వైభవోపేతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. 
 
కాగా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇప్పంట గ్రామంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభమ్యయాయి. ఈ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీంతో అమరావతి ప్రాంతమంతా జనసైనికులతో నిండిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments