ఏపీ బడ్జెట్‌పై సోము వీర్రాజు స్పందన..

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:13 IST)
ఏపీ బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ బడ్జెట్ చూస్తుంటే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. 
 
అప్పులు చేసి పథకాలకు పంచేసిందని ఆరోపించారు. పొంతనలేని బడ్జెట్ రూపొందించి ప్రజలను అంకెల గారడీలో మభ్య పెడుతున్నారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ప్రాంతాల అభివృద్ధి గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు.
 
అప్పులపై కాగ్ వివరాలు అడిగితే ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి సమాధానం లేదని సోము వీర్రాజు అన్నారు. అప్పుల వివరాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ప్రాంతానికి కేటాయింపులు చేశారో చెప్పాలన్నారు. రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు.
 
గ్రామీణ ఉపాధి హామీ నిధులు 12 వేలు కోట్లు రూపాయలను ఏపీ అడిగిందని, పోలవరం ప్రాజెక్టుతో సమానంగా గ్రామీణ ఉపాధి హామీ నిధులు ఇస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments