Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరా.. పాప..? ఎలా చనిపోయింది..?

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (08:54 IST)
చిన్న పాప.. మహా అంటే ఆరెళ్ళ వయస్సు ఉంటుంది. ఈ ప్రపంచంపై పూర్తి అవగాహనే ఉండదు. ఆ పాప ఎవరికి భారమయ్యిందో.. లేదా ఏ రాక్షసుడి దాహానికి బలయ్యిందో తెలియదు. మృతదేహంగా మారింది. అక్కడకు వెళ్ళిన ఆ బావి యజమానికి శవమై కనిపించింది. విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
విజయనగరం పట్టణంలోని కొత్తపేట గొల్లవీధి సమీపంలో ఉన్న బావిలో ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయం తమ్మిడి రమేశ్‌ అనే వ్యక్తి బావి దగ్గరకు వెళ్లగా పాప మృతదేహం కనిపించింది. వెంటనే ఆయన రెండో పట్టణ పోలీసులకు సమాచారమందించారు. 
 
పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి గుర్తు తెలియని బాలిక అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments