Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరీ జాత్యహంకారీ ట్రంప్.. అనాథలా కుక్క చావు చస్తావు...: సిద్ధాంతి ములుగు శాపం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పంచాంగకర్త, ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శపించారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలకు కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా భారత

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (14:37 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పంచాంగకర్త, ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శపించారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలకు కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ప్రవాస భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార దాడులు ఎక్కువై పోయాయి. గత వారం రోజుల్లోనే ముగ్గురు భారతీయులపై దాడి జరిగింది. ఇది భారతీయులను తీవ్రంగా కలిచివేసింది. 
 
ఈ పరిణామాలన్నీ ములుగు రామలింగేశ్వర ప్రసాద్ ఆగ్రహం తెప్చించాయి. దీంతో ఆయన డోనాల్డ్ ట్రంప్‌ను శపించారు. ట్రంప్‌ను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుక్క చావు చస్తాడంటూ శాపనార్థాలు పెట్టారు. ట్రంప్ జాతక చక్రం ప్రకారం, ఏలినాటి శని నడుస్తోందని, దీని ప్రభావంతో ఆయన పూర్తి కాలం పాటు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగలేరని జోస్యం చెప్పారు. 
 
"ఓరీ జాత్యహంకారీ డోనాల్డ్ ట్రంప్... నీవల్ల నిష్కారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం నీకు తప్పకుండా తగులుతుంది. నీవు చేసినటువంటి పాపాలకు ఫలితం చెబుతున్నా విను. ఇదే నేను నీకు ఇచ్చే శాపం. నీ అంత్య కాలంలో, నీ మరణ సమయంలో, నీ సన్నిహితులుగానీ, నీ మిత్రులుగానీ, నీ భార్యగానీ, నీ బంధువులుగానీ ఎవ్వరూ లేకుండా, అనాథలాగా కుక్క చావు చస్తావు. నా మాటకు తిరుగులేదు" అంటూ శపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments