Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనకు 80 ఏళ్లు.... ఆఫీసులో 17 ఏళ్ల అమ్మాయితో...

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (20:42 IST)
విశాఖలో ఓ సీనియర్ నాయకుడి రాసలీలల వీడియోలు సంచలనం రేపుతున్నాయి. అభంశుభం తెలియని ఓ 17 ఏళ్ల బాలికతో ఆ నాయకుడి రాసలీల వ్యవహారం హవ్వ అనిపిస్తున్నాయి. సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటం ముందే ఓ బాలికతో సరస సల్లాపాల్లో మునిగితేలాడు ఆ వృద్ధ నాయకుడు. 
 
విశాఖలో ప్రముఖ పార్టీ నాయకుడి రాసలీల వీడియో ఎక్స్ బయటపడింది. 80 ఏళ్ల వయసులో 17 ఏళ్ల బాలికను లొంగదీసుకుని ఆమెతో రాసలీలల్లో మునిగితేలడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఎంతోమందిని ఆయన తన ఆఫీసులోనే బెడ్‌రూమ్‌గా మార్చుకున్నారని అక్కడంతా టాక్.. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments