Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది జరిగివుంటే కాంగ్రెస్ ఇమేజ్ పెరిగి ఉండేది: షబ్బీర్ అలీ

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (18:06 IST)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్ కృషేనంటూ సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సభ నిర్వహించివుంటే కాంగ్రెస్ ఇమేజ్ పెరిగి ఉండేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో ఆలస్యం కావడంతో ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం వాటిల్లిందని అన్నారు. టీఆర్ఎస్‌ మాదిరిగా రుణమాఫీ పథకాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టకపోవడం దెబ్బతీసిందని పేర్కొన్నారు. 
 
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజే విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన రెండు నెలలైనా ఇంకా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments