Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి గొడవలు.. పెద్ద భార్య కొడుకును కత్తితో పొడిచి చంపిన రెండో భార్య

కడప జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలా కారణంగా పెద్ద భార్య కుమారుడిని రెండో భార్య దారుణంగా హత్య చేసింది. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (12:30 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలా కారణంగా పెద్ద భార్య కుమారుడిని రెండో భార్య దారుణంగా హత్య చేసింది. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కడప పట్టణంలోని కోనేటి కాల్వ వీధికి చెందిన సురేష్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య కుమారుడు సుజన్. సురేష్‌కు రెండో భార్య ప్రేమ. గత కొంతకాలంగా వీరి మధ్య ఆస్తి గొడవలు, కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ప్రేమ, సుజన్‌ను కత్తితో పలుమార్లు పొడిచి చంపి, ఆపై తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ప్రేమ తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments