Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెయిల్ వచ్చేవరకు పారిపో.. ప్రొఫెసర్ లక్ష్మికి సలహా ఇచ్చిన రిటైర్డ్ జడ్జి

గుంటూరు వైద్య కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో బెయిల్ వచ్చేంత వరకు ఎవరికీ చిక్కకుండా పారిపోవాల్సిందిగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మికి ఓ రిటైర్డ్ జడ్జితో పాటు ర

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (13:19 IST)
గుంటూరు వైద్య కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో బెయిల్ వచ్చేంత వరకు ఎవరికీ చిక్కకుండా పారిపోవాల్సిందిగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మికి ఓ రిటైర్డ్ జడ్జితో పాటు రిటైర్డ్ పోలీసు అధికారి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులు విచారణలో ప్రొఫెసర్ లక్ష్మి బహిర్గతం చేసింది. అయితే, ఆ రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ పోలీసు అధికారి పేర్లను మాత్రం ఆమె బహిర్గతం చేయలేదు. 
 
సంధ్యారాణి ఆత్మహత్య తర్వాత పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సంధ్యారాణి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలు స్పష్టంగా పేర్కొంది. దీంతో ఈ కేసులో బెయిల్ వచ్చే వరకూ పోలీసులకు లొంగిపోకుండా పారిపోవాలని రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ పోలీసు అధికారి చెప్పారు. వారు చెప్పిన మాట వినే, లక్ష్మి దంపతులు గుంటూరును వీడి వెళ్లారని పోలీసు వర్గాలు విచారణలో తెలుసుకున్నాయి. ఇక గుంటూరును వీడిన ఈ దంపతులు 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో తిరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు. 

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments