Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్‌3 వీ సేఫ్టీ టెన్నెల్‌

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (09:03 IST)
మహమ్మారి కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పలు చోట్ల ఎస్‌3 వీ సేఫ్టీ టన్నెళ్లను ప్రవేశ పెట్టింది. తాజాగా మంగళగిరిలోని  పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోవిడ్-19 నివారణ చర్యలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దృష్టి సారించారు.

సూక్ష్మ క్రిములను నివారించే ఎస్3వీ  సేఫ్ టన్నెల్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. సోడియం హై పోక్లోరేట్‌తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఇందులో ఉంటాయి.

ఈ టన్నెల్‌లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తా యి. ఈ టన్నెల్‌లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్‌ను అభివృద్ధి చేసిన కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఇకపై డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్‌ నుంచే రావాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments