Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ విభజన పూర్తి.. మే 14 నుంచి వేర్వేరు పాలన

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (19:46 IST)
ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ విభజనను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్రాల విభజన పూర్తయి, వివిధ శాఖల కూడా విభజన పూర్తయ్యింది. అయితే ఏపిఎస్ ఆర్టీసీ మాత్రం విభజన ఇంతకాలం పూర్తి కాలేదు. దీని కోసం ఓ ప్రత్యేకమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటి ఇటీవల విభజనను పూర్తి చేశారు. ఎప్పటి నుంచి వేర్వేరు పాలన చేయాలో కూడా నిర్ణయించారు. 
 
ఇరు రాష్ట్రాలకు అధికారుల విభజనను ఆర్టీసీ యాజమాన్యం పూర్తిచేసింది. మే 14 నుంచి విడివిడిగా ఆర్టీసీ పరిపాలన కార్యకలాపాలు సాగనున్నాయి. ఆరోజు నుంచి టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ పరిపాలన విభాగాలు విడివిడిగా పనిచేయడం ప్రారంభిస్తాయి. పరిపాలన విభాగాలకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు.

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments