Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిణి కార్తె వచ్చేసింది.. ఇక రోళ్లు పగిలే ఎండలు

Webdunia
సోమవారం, 25 మే 2015 (08:00 IST)
ఇప్పటికే సూర్యుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అత్యంత వేడిమిని పుట్టించే రోహిణి కార్తె సోమవారం నుంచి ప్రవేశించింది. దీంతో ఇక నుంచి సూర్యపాతం మరింతగా పెరగనుంది. 
 
ఈ కార్తెలో సూర్యుడు భూమికి అత్యంత దగ్గరగా ప్రవేశిస్తాడు. సుమారు రెండు వారాల పాటు రోహిణీ కార్తె కొనసాగనుంది. మరో 10 రోజుల పాటు సూర్యుడి అత్యంత తీవ్రమైన కిరణాలు భూమిని తాకుతాయి. ఆపై నెమ్మదిగా తీవ్రత తగ్గుతుంది. 
 
మరోవైపు... ఇంకా మూడు రోజుల పాటు ఉష్ణతాపం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మూడు రోజులూ రికార్డు స్థాయి వేడి కొనసాగుతుందని, సాధ్యమైనంత వరకూ బయట తిరగకుంటేనే మంచిదని సలహా ఇచ్చారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments