Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌ర‌క‌టూరులో రోడ్డు ప్ర‌మాదం; క‌లెక్ట‌ర్ మ‌న‌వ‌తాదృక్ఫ‌థం

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (13:57 IST)
కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్ త‌న మాన‌వతా దృక్ఫ‌థాన్ని చాటారు. పెడన నియోజవర్గం గూడూరు - మచిలీపట్నం 216 జాతీయ రహదారిపై గూడూరు మండలం తరకటూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

అదే మార్గంలో వెళుతున్న క‌లెక్ట‌ర్ జె.నివాస్ వెంట‌నే స్పందించారు. అక్క‌డి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. కారు దిగి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి మానవత్వం చాటారు. ఈ మార్గంలో ఒక కారు ద్విచక్ర వాహనదారుల‌యిన ఇద్ద‌రిని డీకొంది. యాక్టివా, బైక్ల‌ను కారు ఢీ కొట్ట‌డంతో ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.

మృతుడు మచిలీపట్నానికి ఇంగ్లీష్‌పాలెంకి  ప్రాంతానికి చెందిన అబ్దుల్ వుల్ఫాస్‌గా గుర్తించించారు. మృతదేహాన్ని 108లో పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం పోలీసులు తరలించారు. ఈ స‌మ‌యంలో అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ జె నివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించే ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments