Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహస్యంగా ప్రేయసిని కలిసేందుకు వచ్చిన రిమాండ్ ఖైదీ.. పోలీసులు పట్టేశారు..

రిమాండ్ ఖైదీని పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు. పోలీసులకు చుక్కలు చూపించి ఎస్కేప్ అయిన ఖైదీ.. చివరికి ప్రేయసిని చూద్దామని వచ్చేసరికి పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. గత నెల 17వ

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (11:24 IST)
రిమాండ్ ఖైదీని పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు. పోలీసులకు చుక్కలు చూపించి ఎస్కేప్ అయిన ఖైదీ.. చివరికి ప్రేయసిని చూద్దామని వచ్చేసరికి పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. గత నెల 17వ తేదీన తనకు ఎస్కార్టుగా వచ్చిన పోలీసుల కన్నుగప్పి పారిపోయిన రిమాండ్ ఖైదీ అత్తినేని చంద్రమోహన్, తన ప్రియురాలి కోసం వచ్చాడు. ఆమెను చూసిపోదామనుకున్నాడు. 
 
కానీ పోలీసులకు చిక్కుకున్నాడు. తప్పించుకున్న ఖైదీ కోసం సీసీఎస్ ప్రత్యేక పోలీసులు సహా, వరంగల్, జగిత్యాల ప్రాంతాలకు చెందిన 8 ప్రత్యేక బృందాలు 15 రోజులుగా గాలించాయి. చివరికి ప్రేయసిని రహస్యంగా కలిసేందుకు స్వగ్రామానికి వచ్చిన చంద్రమోహన్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
 
తన ప్రియురాలి ఇంట్లోనే ఉన్న నిందితుడిని, అతని స్నేహితులే స్వయంగా తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారని పోలీసులు తెలిపారు. గమనార్హం. ఇక చంద్రమోహన్ ను వరంగల్ సీసీఎస్ పోలీసులకు అప్పగిస్తామని జనగామ పోలీసులు వెల్లడించారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments