Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి ప్రేమించలేదని పక్కగదిలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నం..

యువతి ప్రేమించలేదని ఓ యువకుడు ఓ యువతిని ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... పీటీఎం మండలం బూర్లపల్ల

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (10:18 IST)
యువతి ప్రేమించలేదని ఓ యువకుడు ఓ యువతిని ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... పీటీఎం మండలం బూర్లపల్లె పంచాయతీకి చెందిన ఓ విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. 
 
బాలికను హరీష్‌ అనే యువకుడు రెండునెలలుగా వెంటపడుతూ ప్రేమవేధింపులకు గురిచేస్తున్నాడు. పలుమార్లు తల్లిదండ్రులు యువకుడిని మందలించినా మార్పులేదు. బాలిక తమ మిద్దెపై దుస్తులు ఆరవేస్తుండగా, గమనించిన హరీష్‌ మిద్దెక్కి బాలికను పక్కగదిలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే, ఆ బాలిక కామాంధుడిని తప్పించుకునేందుకు బిగ్గరా అరిచింది. దీంతో హరీష్‌ మిద్దెదూకి అక్కడి పరారయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన బాలిక అదేరోజు రాత్రి పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments