Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను వివస్త్రను చేసి అత్యాచారయత్నం!

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (11:41 IST)
పశువులు మేపే ఓ బాలికపై ఇద్దరు యువకులు లైంగికదాడికి యత్నించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని బొద్దుగొండ శివారు గండితండాలో ఆదివారం జరిగింది. 
 
బాధితురాలి తల్లి కథనం ప్రకారం.. తండాకు చెందిన దంపతులకు పదమూడేళ్ల కుమార్తె ఉంది. నిరక్ష్యరాస్యురాలైన ఆమె పశువుల కాపరిగా పనిచేస్తోంది. ఉదయం పశువులను అడవిలోకి మేత కోసం తెలిసిన కాపరికి అప్పగించేందుకు తోలుకెళ్లింది.
 
ఈ క్రమంలో వరుసకు సోదరులైన తండాకు చెందిన ఇద్దరు యువకులు అడవిలో కాపు కాచి ఆమె నోరు మూసి ఎత్తుకెళ్లారు. భయభ్రాంతులకు గురిచేశారు. లైంగికదాడికి యత్నించిన ఆ యువకులు బాలికను వివస్త్రను చేసి బెదిరించారు. చివరకు వారి బారి నుంచి తప్పించుకున్న ఆ బాలిక కేకలు వేస్తూ తండాకు పరుగెత్తుకొచ్చింది. 
 
గమనించిన మహిళలు వారి చీరను కప్పి విషయం తెలుసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులతో కలసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments