పురుడు పోసుకోకముందే రజినీ పార్టీ విలీనం?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దక్షిణాదిలోనేకాకుండా దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. పైగా, ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని ప్రతి ఒక్కరూ భావిం

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (17:29 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దక్షిణాదిలోనేకాకుండా దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. పైగా, ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని ప్రతి ఒక్కరూ భావించారు. అలాంటి పరిస్థితుల్లో రజినీ మక్కల్ మండ్రం పేరుతో ఆయన ఓ పార్టీని స్థాపించారు. ఇందులో చేరేందుకు ఆయన అభిమానులు క్యూ కట్టారు.
 
ఇంతలోనే ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో పురుడు పోసుకోకముందే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడానికి రజినీ రెడీ అవుతున్నారంటూ ఓ వార్తా కథనం జాతీయ మీడియాలో జోరుగా ప్రసారమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. ఢిల్లీ వేదికగా ఇప్పటికే ఏడు సార్లు ఇద్దరూ కలిసి చర్చించినట్టు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిలో అనేక సందేహాలున్నప్పటికీ... ఈ విషయాన్ని రజినీ ఫ్యాన్స్... అందునా తమిళులు ఎంతగా స్వాగతిస్తారో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments