Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో విషాదం : తల్లి అంత్యక్రియలకు వెళుతూ నీటిలో గల్లంతు!

Webdunia
ఆదివారం, 26 అక్టోబరు 2014 (12:41 IST)
గుంటూరు జిల్లా గురజాల మండలంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తల్లి అంత్యక్రియలు బయలుదేరిన ఇద్దరు మహిళలు ఎద్దువాగు నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయారు. శనివారం గురజాల మండలం మాడ్గుల సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనసూయ, రాధ అనే ఇద్దరు మహిళలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో ఓ మహిళ మృతదేహం లభించగా, మరో మహిళ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 
 
బంగాళాఖాతంలో ఏర్పటిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గుంటూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. తల్లి అంత్యక్రియల కోసం అనసూయ, రాధలు ఎద్దువాగు దాటేందుకు యత్నించారు. నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో వారు కొట్టుకుపోయారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments