Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ పేరిట వ్యభిచారం... ముగ్గురమ్మాయిలు.. ఇద్దరు విటులు

హైదరాబాద్‌లోని నాచారంలో మసాజ్ పేరిట వ్యభిచారం సాగుతూ వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ మసాజ్ సెంటర్‌కు కస్టమర్లుగా వెళ్లి, ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (13:06 IST)
హైదరాబాద్‌లోని నాచారంలో మసాజ్ పేరిట వ్యభిచారం సాగుతూ వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ మసాజ్ సెంటర్‌కు కస్టమర్లుగా వెళ్లి, ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నాచారం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మసాజ్‌ సెంటర్‌లో కొంతమంది యువతులతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ సమాచారం అందగా ఎస్‌వోటీ పోలీసులు దానిపై దాడి చేశారు. ముగ్గురు యువతులు, ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని నాచారం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
 
అలాగే, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ముఠాను టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ నగర్‌ ఒకటో వీధిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఎస్సై మహ్మద్‌ ఉమర్‌ బృందం సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై దాడి చేశారు. 
 
ఈ దాడిలో నిర్వాహకురాలు పెనుమర్తి రమాదేవితో పాటు ఇద్దరు యువతులు, ఇద్దరు విటులు పట్టుబడినట్లు ఎస్సై ఉమర్‌ తెలిపారు. మరెక్కడైనా వ్యభిచార కార్యకలాపాలను ఈ ముఠా నిర్వహిస్తుందోమో నని రమాదేవిని విచారిస్తున్నట్లు ఉమర్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments