Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీలకు క్రికెట్ ఫీవర్.. జైళ్లలో వరల్డ్ కప్ వీక్షణ..! 150 టీవీలు ఏర్పాటు..!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (15:09 IST)
భారత క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. అందునా ప్రస్తుతం ప్రపంచకప్, ముఖ్యంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుండడంతో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. 
 
ఈ రెండు జైళ్లలోని ఖైదీలకు చూపిస్తున్నట్టు జైళ్ల డీజీ వీకే సింగ్ తెలిపారు. ఇందుకోసం చర్లపల్లిలో 100 టీవీలను, చంచల్ గూడలో 50 టీవీలను ప్రదర్శన కోసం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చట్ట ప్రకారం దూరదర్శన్ లో ప్రసారమయ్యే మ్యాచ్ ను ఖైదీలు చూస్తారని సింగ్ తెలిపారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments