Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. సామాన్య భక్తులకు తిప్పలు

కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకటేశ్వరస్వామిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం దర్శించుకున్నారు. ఆలయం మహద్వారం వద్ద టిటిడి అధికారులు ప్రణబ్‌కు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంత

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (14:14 IST)
కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకటేశ్వరస్వామిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం దర్శించుకున్నారు. ఆలయం మహద్వారం వద్ద టిటిడి అధికారులు ప్రణబ్‌కు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
అంతకుముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దేశ ప్రథమపౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి వేదపండితులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సన ఏర్పాట్లు చేశారు. మండపంలో అమ్మవారి తీర్థప్రసాదాలను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ కూడా తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. 
 
రాష్ట్రపతి రాకతో రెండు గంటల ముందే స్వామివారి దర్శనాన్ని తితిదే అధికారులు నిలిపేశారు. దీంతో సామాన్యభక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళ్యాణోత్సవంతో పాటు విఐపి బ్రేక్‌, ఆన్‌లైన్‌ శీఘ్ర దర్శన టిక్కెట్లను పరిమిత సంఖ్యలోనే తితిదే జారీచేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments