Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రజాదర్బార్!

Webdunia
గురువారం, 23 అక్టోబరు 2014 (13:04 IST)
దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్ ప్రజా దర్భార్‌ నిర్వహించారు. నరసింహన్‌ దంపతులు ఇందులో పాల్గొన్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గంట పాటు దర్బార్‌ హాలులో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజాదర్బాల్‌ భాగంగా గవర్నర్‌ దంపతులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
అంతకుముందు గవర్నర్ దంపతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు రాజభవన్‌కు రావాల్సిందిగా పౌరులను గవర్నర్ దంపతులు ఆహ్వానించారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రాజభవన్‌లోని దర్బార్ హాల్లో గవర్నర్ దంపతులు అందుబాటులో ఉంటారని రాజ్‌భవన్ అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుద చేసింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

Show comments