Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ ఫిలిమ్స్ వల్ల చెడిపోతున్నారు... సీఎం చంద్రబాబు (Video)

దాచేపల్లి అత్యాచార ఘటన చాలా బాధాకరమైన ఘటనని చంద్రబాబు వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చాలా బాధపడ్డానని, నాకే ఇంత బాధ ఉంటే ఆ బాలిక తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. దాచేపల్లి ఘ

Webdunia
శనివారం, 5 మే 2018 (12:37 IST)
దాచేపల్లి అత్యాచార ఘటన చాలా బాధాకరమైన ఘటనని చంద్రబాబు వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చాలా బాధపడ్డానని, నాకే ఇంత బాధ ఉంటే ఆ బాలిక తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. దాచేపల్లి ఘటన చాలా దారుణం, అమానవీయం... నాగరిక ప్రపంచం ఈ ఘటన చూసి సిగ్గుపడాలి. ఈ కేసును ఛేదిచడానికి 17 టీంలు ఏర్పాటు చేసాం.... ప్రజలు కూడా చాలా బాగా స్పందించారు. దీనికి ప్రజలను అభినందిస్తున్నా అన్నారు. 
 
ఇలాంటి ఘటనలు పాల్పడినవారికి అదే చివరి రోజు అనే విధంగా ఉండాలి. ఇలాంటి నేరం చేస్తే బతకలేము అనే భయం రావాలి.. ఇటువంటి ఘటనలు జరగకుండా సోమవారం ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం, రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తాం అని అన్నారు. అన్ని పార్టీలు, సంఘాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు. కొందరు ఆంబోతులుగా రోడ్డు మీదికి వస్తున్నారు. ఇటువంటి వారిని సహించేది లేదు. పూర్తిగా అణిచివేస్తాం. 
 
టెక్నాలజీ కారణంగా పోర్న్ ఫిలిమ్స్ అందేబాటులో ఉంటున్నాయి. దీని మూలంగా అనేక సమస్యలు వస్తున్నాయి, ఫోర్న్ ఫిలిమ్స్‌ని నియంత్రించాలన్నారు. బాధితురాలికి మరో 5 లక్షలు డిపాజిట్, 2 ఎకరాలు భూమి, ఇల్లు, తండ్రికి ఉద్యోగం ఇస్తాం అని మీడియా సమావేశంలో తెలిపారు. దాచేపల్లి నిందితుడు ఆఖరి మాటలు వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం