Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిపందేల్లో పాల్గొన్న ప్ర‌జా ప్ర‌తినిధులు : హైకోర్టుకు డీజీపీ నివేదిక‌

కోడి పందేల‌ను నిషేధించాల‌ని కొంత మంది మాన‌వ‌తావాదులు కోర‌డం.. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప్ర‌జా ప్ర‌తినిధులు సైతం కోడి పందేల‌ల్లో పాల్గొన‌డం కామ‌న్ అయిపోయింది. ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలో చూసి చూడ

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:17 IST)
కోడి పందేల‌ను నిషేధించాల‌ని కొంత మంది మాన‌వ‌తావాదులు కోర‌డం.. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప్ర‌జా ప్ర‌తినిధులు సైతం కోడి పందేల‌ల్లో పాల్గొన‌డం కామ‌న్ అయిపోయింది. ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలో చూసి చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... కోడిపందేల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధుల వివరాలను డీజీపీ మాలకొండయ్య హైకోర్టుకు సమర్పించారు. 
 
ఈ నివేదికలో కాకినాడ ఎంపీ తోట నర్సింహం, పిఠాపురం ఎమ్మెల్యే వి.సత్యనారాయణ వర్మ, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు, పోలవరం ఎమ్మెల్యే ఎం.శ్రీనివాసరావు, పెనమలూరు బోడె ప్రసాద్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు బుడ్డా వెంకటేశ్వరరావు, యలమంచిలి వెంకటబాబుతో పాటు.. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లలోని పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచిల పేర్లు నివేదికలో ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments