Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోడపై మూత్రం పోసినవాడు గాడిద... మరి ఆ పోలీసు అధికారి ఏం పని చేశాడో తెలుసా?

సాధారణంగా రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన చేయొద్దనీ, గోడపై మూత్ర పోయొద్దంటూ గోడలపై మున్సిపాలిటీ సిబ్బంది రాతలు రాస్తుంటారు. కానీ, ఇవేమీ మాకు పట్టవు అన్నట్టుగా కొందరు నిరక్షరాస్యులు తమ పనుల్లో తాము నిమగ్న

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (13:23 IST)
సాధారణంగా రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన చేయొద్దనీ, గోడపై మూత్ర పోయొద్దంటూ గోడలపై మున్సిపాలిటీ సిబ్బంది రాతలు రాస్తుంటారు. కానీ, ఇవేమీ మాకు పట్టవు అన్నట్టుగా కొందరు నిరక్షరాస్యులు తమ పనుల్లో తాము నిమగ్నమైపోతుంటారు. 
 
అయితే, విద్యావంతుడైవుండి, బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తున్న ఓ పోలీసు.. మనిషి ఏం చేశాడో తెలుసా? రోడ్డు పక్కన పోలీస్ వాహనాన్ని నిలిపి, తీరిగ్గా మూత్ర విసర్జన కానిచ్చేశాడు. ఈ పోలీస్‌ వ్యవహారాన్ని ఎవరో ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. 
 
ఇంకేముంది, నెట్‌లో ఇదో పెద్ద వైరల్ అయ్యింది. ఆ పోలీసెవరో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రోడ్డు పక్కన టాయ్‌లెట్స్ ఏర్పాటు చేసింది. వాటి వినియోగం ఎంత మాత్రం ఉందో ఈ ఫోటో చూసే చెప్పొచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments