Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి మహానాడులో పోలీసుల ఓవరాక్షన్‌... మీడియా, తెదేపా కార్యకర్తలపై జులుం...

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (16:52 IST)
తిరుపతిలో జరుగుతున్న మహానాడులో పోలీసుల ఓవరాక్షన్‌ అంతా ఇంతా కాదు. భద్రత పేరుతో పోలీసులు అరాచక చర్యలకు పాల్పడుతున్నారు. శుక్రవారం ఉదయం మహానాడు ప్రారంభమైనప్పటి నుంచి తెదేపా కార్యకర్తలు, నాయకులపై ఆంక్షలు విధించారు. లోపల గ్యాలరీలు ఖాళీగా ఉన్న తెదేపా శ్రేణులను లోపలికి అనుమతించలేదు. కొంతమంది కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిపై దురుసుగా ప్రవర్తించారు. 
 
అంతేకాదు మీడియా ప్రతినిధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు మహానాడులోని గ్యాలరీతో పాటు రక్తదాన శిబిరాన్ని కవర్‌ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులను పోలీసులు పక్కకు నెట్టేశారు. ఎందుకు పక్కకు నెడుతున్నారని ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళండి.. వెళ్ళండంటూ.. బయటకు తోసేశారు. దీంతో మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. పోలీసుల ఓవరాక్షన్‌పై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల తీరుపై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు జర్నలిస్టు సంఘాలు సిద్ధమవుతున్నాయి. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments