Webdunia - Bharat's app for daily news and videos

Install App

మస్తాన్‌బాబును గుర్తించేందుకు సాయం చేయండి ప్లీజ్!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:27 IST)
అర్జెంటీనా, చిలీ దేశాల్లో పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన తమ కుమారుడు మస్తాన్బాబును గుర్తించేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరారు.

మార్చి 24 నుంచి అతడి ఆచూకీ లభ్యం కావడం లేదని మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ బుధవారం మీడియాకు తెలిపింది. 12 ఏళ్ల నుంచి తన సోదరుడు ఎన్నో పర్వతాలు అధిరోహించాడని తెలిపారు.
 
అత్యధిక పర్వతాలను అధిరోహించిన వ్యక్తిగా రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా ఆ రికార్డులతో అటూ ఆసియాకు, భారత్కు రాష్ట్రానికి పేరు తీసుకురావాలనే తన ఆకాంక్ష అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడని దొరసానమ్మ వివరించారు. అతడి ఆచూకీకోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపులు చేపట్టాలని అర్జెంటీనా, చీలీ దేశాలనుకోరుతున్నామని అన్నారు. తమను ఆదుకోవాలని తమ సోదరుడిని గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కుటుంబసభ్యులు సాయం కోరారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments