Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలు.. మీ ఆ భాగాలు అందంగా.. పిఈటి అసభ్య ప్రవర్తన.. ఆ తరువాత?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (21:10 IST)
తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. గురువు స్థానం అంటే ఎంతో గొప్పది. విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పించాల్సిన గురువే వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. అంగాంగం గురించి వివరిస్తూ సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. ఏం జరుగుతుందో అర్థం కాక విద్యార్థినులు ఆ తరువాత తేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళారు. 
 
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పిఈటిగా పని చేస్తున్న రమేష్‌ ఇద్దరు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పదవ తరగతి విద్యార్థినులను తన గదిలోకి పిలిపించుకుని వారి శరీర భాగాల గురించి ఒక్కొక్కటిగా చెబుతూ అందంగా ఉన్నాయంటూ చెప్పాడు. 
 
మొదట్లో ఏమీ అర్థం కాని విద్యార్థినులు ఆ తరువాత బాధపడుతూ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు పిఈటి ఇంటికి వెళ్ళి ఆయనకు దేహశుద్థి చేసి పోలీసులకు అప్పజెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments