Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం: కేసీఆర్

Webdunia
బుధవారం, 23 జులై 2014 (19:03 IST)
తెలంగాణలో ఫార్మా సిటీలో కంపెనీలకు ప్రత్యేక పవర్‌ప్లాంట్‌తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణలో ఫార్మా రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రత్యేకంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 
 
బల్క్‌ డ్రగ్ మేనిఫాక్చర్స్ అసోసియేషన్‌ ప్రతినిధులతో బుధవారం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రత్యేక ఫార్మా సిటీని నెలకొల్పేందుకు 5 వేల ఎకరాల స్థలం అవసరమని సీఎంకు ఫార్మా ప్రతినిధులు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం ప్రత్యేక సెక్రటరీని నియమించాలని కోరగా, దీనికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments