Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందుగా కౌన్సెలింగ్‌ ఇచ్చుంటే మేధావిని కోల్పోయే వాళ్లం కాదు: రోహిత్ సూసైడ్‌పై పవన్‌

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పరిశోధక దళిత విద్యార్థి రోహిత్ వేముల మృతిపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. కాషాయికరణపై రోహిత్‌ వేముల తొందరపాటులో ఏదో అన్నందుకు క్యాంపస్‌

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (14:25 IST)
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పరిశోధక దళిత విద్యార్థి రోహిత్ వేముల మృతిపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. కాషాయికరణపై రోహిత్‌ వేముల తొందరపాటులో ఏదో అన్నందుకు క్యాంపస్‌ నుంచి బయటికి పంపించేశారని, అలా చేసినందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని, ఒకవేళ కౌన్సెలింగ్‌ ఇచ్చివుంటే మేధావిని కోల్పోయే వాళ్లం కాదని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రోహిత్ ఆత్మహత్య గురించి శుక్రవారం మాట్లాడతానంటూ పవన్ గురువారం ఓ ట్వీట్ చేసిన విషయంతెల్సిందే. దీనిపై ఆయన శుక్రవారం స్పందించారు. రోహిత్‌ వేములకు బీజేపీ అంటే ఇష్టం లేదని, అంతమాత్రాన అతడిని వేధించే అధికారం బీజేపీకి లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారివన్నారు. 
 
రోహిత్‌ దళితుడు కాదని నిరూపించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. రోహిత్‌ విషయంలో కేంద్రం జోక్యం సరికాదన్నారు. రోహిత్‌కు సొంత గ్రూప్‌ నుంచి కూడా నైతిక సహకారం అందలేదని, కొన్ని పార్టీలు మాత్రం రాజకీయలబ్ధి కోసం రోహిత్ వైపు మాట్లాడడానికి ప్రయత్నించాయని పవన్‌ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments