Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల కోసం.. కొత్త టీవీ ఛానల్‌ పెట్టే యోచనలో పవన్ కల్యాణ్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లోనూ పవన్ పార్టీ జనసేన పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పవన్ పాట పాడేందుకు ఓ టీవీ ఛానల్ కా

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (13:20 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లోనూ పవన్ పార్టీ జనసేన పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పవన్ పాట పాడేందుకు ఓ టీవీ ఛానల్ కావాల్సిన అవసరముంది. ఇందుకోసం పవన్ కల్యాణ్.. టీవీ9 రవి ప్రకాష్‌తో సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ లేటెస్టు మూవీ కాటమరాయుడు ఫంక్షన్‌లో బండ్లగణేష్‌తో పాటు టీవీ9 రవి స్పీచ్ కూడా హైలైట్ అయ్యింది.
 
కాటమరాయుడు ఫంక్షన్లో టీవీ9 రవి ప్రకాష్.. ఎన్‌టీవీ ఓనర్ నరేంద్ర చౌదరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ గురించి పవన్ మాట్లాడుతూ.. కాటమరాయుడు సినిమాతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ఆకాశానికి ఎత్తేశాడు. 
 
అయితే రవిప్రకాష్ ఈ ప్రోగ్రామ్‌కు ఎందుకొచ్చారు. పవన్‌ని ఆయన ఎందుకు అంతలా పొగిడేశారు అనే దానిపై చర్చసాగుతోంది. ఈ సినిమాకు మీడియా భాగస్వాములుగా వచ్చారనుకున్నప్పటికీ.. వీరిద్దరూ ప్రత్యేకంగా పవన్‌తో భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒక కొత్త ఛానల్‌ని పవన్ ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments