Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

సెల్వి
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (12:05 IST)
Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్, లోకేష్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మాజీ సీఎం జగన్, ప్రధాని మోదీ తదితరులు స్పందించారు. వీరి అందరికీ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. 
 
అరకు పర్యటనలో ఉన్న పవన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. స్పందించిన ప్రతీ ఒక్కరికి కూడా థ్యాంక్స్ తెలిపారు. ఏపీ మాజీ సీఎంకు కూడా థ్యాంక్స్ చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అంతకుముందు "సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబం గురించే ఉన్నాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని వైకాపా అధినేత పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: పూరి సేతుపతి టైటిల్, టీజర్ విడుదల తేదీ ప్రకటన

NTR: హైదరాబాద్‌లో కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ కు ఎన్టీఆర్

Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

Avatar: అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3Dలో పునఃవిడుదల తెలుపుతూ కొత్త ట్రైలర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments