Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ డెడ్‌లైన్‌ను పట్టించుకోని టీడీపీ - ఇక వార్ వన్‌సైడేనా?

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను బహిర్గతం చేయాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విధించిన డెడ్‌లైన్ నేటితో ముగియనుంది. అయితే, ఈ డెడ్‌లైన్‌పై ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అ

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (09:37 IST)
రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను బహిర్గతం చేయాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విధించిన డెడ్‌లైన్ నేటితో ముగియనుంది. అయితే, ఈ డెడ్‌లైన్‌పై ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదు కదా, పవన్ కళ్యాణ్‌ను హెచ్చరికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లైట్‌గా తీసుకున్నట్టు కనిపిస్తున్నాయి. దీంతో తదుపరి పవన్ ఎటువంటి ప్రకటన చేస్తారన్న విషయమై ఆసక్తి నెలకొంది. 
 
ఏపీకి చేసిన సాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 15లోగా వివరణ ఇవ్వాలని గతంలో పవన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది. కాగా, ఇప్పటికే లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో చర్చలు జరిపిన జనసేనాని, శుక్రవారం వామపక్ష నేతలను, ఇతర ప్రతినిధులను కలసి వారితో చర్చించనున్నారు. ఇక తాను పెట్టిన డెడ్‌లైన్ ముగిసేలోగా, ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments