Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం సమావేశమైతే మంగళవారం ఇన్విటేషనా?... సీఎంకు పవన్ కల్యాణ్

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (16:21 IST)
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలతో మీరు  సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయం. ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అయితే బుధవారం సమావేశం ఏర్పాటు చేసి, మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపణీయంగా వుంది. తగిన సమయం ఇవ్వకుండా,సమావేశం పూర్తి స్థాయి ఎజెండాను నిర్ణయించకుండా ఏర్పాటు చేసిన ఈ సమావేశం కేవలం మొక్కుబడిగా గోచరిస్తోంది.
 
రాజకీయ లబ్ది కోసమా అన్న సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం  సంఘటితంగా పోరాటం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడివుంది. అయితే ఆ పోరాటంలో చిత్తశుద్ధి వున్నప్పుడు మాత్రమే  జనసేన చేతులు కలుపుతుంది. 
 
మొక్కుబడి సమావేశాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వవని జనసేన విశ్వసిస్తోంది. బలమయిన పోరాటంతోనే హోదా సిద్ధిస్తుంది. అటువంటి పోరాటానికి మాత్రమే జనసేన చేతులు కలుపుతుంది అని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments