Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అక్కను వేధించిన వారిని చంపేద్దామనుకున్నా : పవన్ కళ్యాణ్

అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలను సావధానంగా ఆలకించిన ఆయన వాటికి ఓపిగ్గా సమాధానం కూడా ఇచ్చ

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (11:54 IST)
అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలను సావధానంగా ఆలకించిన ఆయన వాటికి ఓపిగ్గా సమాధానం కూడా ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన విద్యార్థినుల రక్షణ, భద్రత గురించి మాట్లాడుతూ తన చిన్నప్పుడు ఎదురైన అనుభవాలను గుర్తు చేశారు. నా చిన్నతనంలో మా అక్కను ఏడిపించారు. అప్పుడు నాకు వాళ్లను చంపేద్దామని అనుకున్నా. అంత కోపం వచ్చింది. ఆడవాళ్లు బయటకు వెళితే ఇలాంటి వేధింపులు తప్పవా? ఈ పరిస్థితి మారాలన్న ఆలోచన అప్పటి నుంచే నా మనసులో ఉండిపోయింది' అని చెప్పారు.
 
జనసేన అధికారంలోకి వస్తే.. విద్యార్థినుల ఆత్మగౌరవాన్ని అవమానించిన వారెవరైనా.. వారిని కొట్టినా, తిట్టినా కేసులు పెడతామని హెచ్చరించారు. అమ్మాయిలు ఇంట్లో అయినా, వీధిలో అయినా ఒంటరిగా ఉండేందుకు, అర్థరాత్రి కూడా ధైర్యంగా ఒంటరిగా నడిచి వెళ్లేందుకు వీలు కల్పించే, భద్రత అందించే సమాజం రావాలన్నదే తన లక్ష్యమని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments